24 క్యారట్ల బంగారం గ్రాము బంగారం 7800 రూపాయిలు ఉన్నాయి . సిల్వర్ రేట్లు కిలో వెండి ధర రూ. 93444 కు అమ్ముడవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం , వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రా , తెలంగాణ తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోను 78 వేల రూపాయిలు ఉన్నాయి. 24 క్యారట్ల బంగారం గ్రాము బంగారం 7800 రూపాయిలు ఉన్నాయి . సిల్వర్ రేట్లు కిలో వెండి ధర రూ. 93444 కు అమ్ముడవుతుంది.
దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,364 ఉండగా, ఆదివారం కూడా రూ.78,364గానే ఉంది. అయితే 22 గ్రాముల బంగారం ధర 70800, గ్రాము బంగారం 7వేలు రూపాయిలు గా మార్కెట్ ధర నడుస్తుంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,364గా ఉంది. కిలో వెండి ధర రూ.93,444గా ఉంది.
ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాల్లోను ఇదే నడుస్తుంది. మార్కెట్ ధర 78 వేల రూపాయిలుగా నడుస్తుంది. వచ్చే వారం అంతా దీపావళి తో పాటు ..ధన త్రయోదశి అమ్మకాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.