gold: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి కొనాలంటే ఆ స్టేట్ బెస్ట్ !

దిగుమతి శుంకం తగ్గింపు వల్ల కూడా ఆగష్టు నుంచి తగ్గుతున్నట్లు పెరుగుతున్నట్లు ఊగిసలాడుతున్నాయి.


Published Aug 16, 2024 11:39:00 AM
postImages/2024-08-16/1723788594_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. కేవలం వారం రోజుల్లోనే రూ.7వేల వరకు ధరలు పతనమయ్యాయి. అయితే ప్రస్తుతం మాత్రం 7 వేల 80 రూపాయిలకు 24 క్యారట్ల బంగారం ధర నడుస్తుంది. 22 క్యారట్లు అయితే 6554 రూపాయిలుగా నడుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ ..జులై లో పసిడి దిగుమతుల చాలా తగ్గాయి. దీనికి దిగుమతి శుంకం తగ్గింపు వల్ల కూడా ఆగష్టు నుంచి తగ్గుతున్నట్లు పెరుగుతున్నట్లు ఊగిసలాడుతున్నాయి.


దీంతో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,150 వద్ద, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.6,554 వద్ద, 18 క్యారెంట్ల బంగారం రూ.5,362 వద్ద కొనసాగుతున్నాయి. ఆ లెక్కన 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) బుధవారం రూ. 65,550 ఉండగా.. నేడు రూ.10 తగ్గి రూ.65,540 ధర పలుకుతోంది. అలాగే 22 క్యారెంట్ల తులం ధర రూ.71,500గా ఉంది. 18 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ.53,620 వద్ద కొనసాగుతుంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.71,500 వద్ద ఉంది. 18 క్యారట్ల బంగారం ధర 53 వేల దగ్గర నమోదవుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,500 ఉంది. 


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,500 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,540 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.83,500 ఉండగా.. ఈ రోజు రూ.83,400గా ఉంది. చెన్నైలో రూ.88,600 ఉంది. బెంగుళూరు లో ఉంటే మాత్రం వెండి రీజనబుల్ రేటే. కేజీ దర 78 వేల చిల్లర ఉంది. సో వెండి కొనాలంటే బెంగుళూరు బెస్ట్ .
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles