ఒక్క రోజే బంగారం దాదాపు 700 నుంచి 1100 వరకు పెరిగింది. ఇప్పుడు 22 క్యారట్ల గ్రాము బంగారం 7000 ఉంది. అయితే తులం బంగారు 70590 రూపాయిలుగా నమోదవుతుంది. 24 క్యారట్ల బంగారం 77,010 రూపాయిలుగా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నాలుగు ఐదు రోజుల నుంచి మరీ దారుణం గా ఉంది పరిస్థితి. అయితే ఈ నాలుగు రోజులతో పోలిస్తే బంగారం ఈ రోజు ధర దగ్గింది. ఎంతో కాదు పది రూపాయిలు . కాని నిన్న ఒక్క రోజే బంగారం దాదాపు 700 నుంచి 1100 వరకు పెరిగింది. ఇప్పుడు 22 క్యారట్ల గ్రాము బంగారం 7000 ఉంది. అయితే తులం బంగారు 70590 రూపాయిలుగా నమోదవుతుంది. 24 క్యారట్ల బంగారం 77,010 రూపాయిలుగా ఉంది.
దక్షిణ భారత దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అదీ ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. దాదాపుగా ..అన్ని తెలుగు రాష్ట్రాల్లోను ఇదే రేటు కొనసాగుతుంది.వెండి మాత్రం రెక్కలు వచ్చాయి. ఇప్పుడు కేజీ ధర రేటు పెరిగింది. లక్ష రూపాయిల 1000 రూపాయిలు ఉంది.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,010 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,00,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. గుజరాత్ లో మాత్రం అహ్మదాబాద్ , వడోదర , కలకత్తా లో మాత్రం 92 వేల రేటు ఉంది.