Ram Charan: ఉపాసనకు షాక్..చరణ్  భార్యగా ఆ అందాల బ్యూటీ.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మెగా ఫ్యామిలీ మానియా నడుస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్. ఆర్ ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో  క్రేజ్ తెచ్చుకున్నారని చెప్పవచ్చు.  అలాంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీ ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఇందులో ఆయన  ఐపీఎస్ పాత్రలో మనందరినీ ఆకట్టుకుంటారని తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రంలో  ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ అని అనుకున్నారు. ఇదే తరుణంలో  ఈ మూవీకి సంబంధించి మరో కీలకమైనటువంటి విషయం బయటకు వచ్చింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721649796_ram.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మెగా ఫ్యామిలీ మానియా నడుస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్. ఆర్ ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో  క్రేజ్ తెచ్చుకున్నారని చెప్పవచ్చు.  అలాంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీ ద్వారా మన ముందుకు రాబోతున్నారు.

ఇందులో ఆయన  ఐపీఎస్ పాత్రలో మనందరినీ ఆకట్టుకుంటారని తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రంలో  ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ అని అనుకున్నారు. ఇదే తరుణంలో  ఈ మూవీకి సంబంధించి మరో కీలకమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ఇందులో హాట్ బ్యూటీ అందాల తార  అంజలి నటించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇందులో అంజలి రామ్ చరణ్ కు భార్యగా కనిపిస్తుందట. సినిమా కథలో రాంచరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి నటించి, అందరిని మెస్మరైజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో అంజలి పాత్రకు చాలా గ్రిప్ ఉంటుందని, ఈ పాత్ర ఆమెను మళ్లీ టాలీవుడ్ లో నిలదొక్కుకునేలా చేస్తుందని  అంటున్నారు. ఈ చిత్రమే కాకుండా ఈమె  విశ్వక్సేన్ హీరోగా వచ్చినటువంటి గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలో కూడా  నటించి మంచి మార్కులు కొట్టేసింది.  

ఈ విధంగా తమిళంలో దూసుకుపోతున్నటువంటి ఈ అమ్మడు తెలుగులో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో నటిస్తున్నదని తెలియడంతో  అంజలి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. వీరి జోడి చాలా బాగుంటుందని  ఉపాసనకు షాక్ అంటూ  కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan shankar-director anjali upasana game-changer

Related Articles