Vijay Devarakonda:బెడ్ రూమ్ ఫోటోలు లీక్..అమ్మాయితో అలా చేస్తూ.?

విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన దేవరకొండ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రం చేశాడు. ఈ మూవీ కూడా బంపర్ హిట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మారిపోయాడు. దీని తర్వాత గీతాగోవిందం మూవీ చేశాడు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-23/1721743896_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన దేవరకొండ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రం చేశాడు. ఈ మూవీ కూడా బంపర్ హిట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మారిపోయాడు. దీని తర్వాత గీతాగోవిందం మూవీ చేశాడు.

ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి విజయ్ దేవరకొండ హిట్స్, ప్లాప్స్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  అలాంటి విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి  కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆయన ఒక విదేశీ అమ్మాయితో  సన్నిహితంగా ఉండే ఫోటోలు లీక్ అయ్యాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 

ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండతో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఆయనకు ముద్దు పెడుతుంది,ఈ విధంగా ఇద్దరు  ఓ లెవెల్లో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి కానీ, ఇవి ఇప్పటివా లేకపోతే గతంలోనివా అనేది తెలియదు. దీనిపై విజయ్ దేవరకొండనే స్పందించి క్లారిటీ ఇస్తే గాని అసలు విషయం బయటకు రాదు.  అయితే విజయ్ దేవరకొండ సినీ కెరియర్ విషయానికొస్తే తాజాగా కల్కి సినిమాలో అందరి మన్ననలు పొందాడు. హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్న విజయ్ దేవరకొండ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ లో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : vijay-deverakonda dilraju rasmika-mandana geetha-govindam pellichupulu

Related Articles