Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID64b738cf2a6a997d59cc4f21427cf733): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
ఈ క్రమంలో మలయాళ, తమిళ తెలుగు సినిమాల్లో మంచి వర్సటైల్ యాక్టర్ గా చెప్పుకునే చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మలయాళీ నటి విన్సీసోనీ అలోషియస్ చాలా సినిమాల్లో నటించి మంచిగుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతని పేరు వెల్లడించలేదు. ఈ క్రమంలో మలయాళ, తమిళ తెలుగు సినిమాల్లో మంచి వర్సటైల్ యాక్టర్ గా చెప్పుకునే చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.
టాలీవుడ్‌లోకి నాని దసరా చిత్రంతో అడుగుపెట్టాడు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత షైన్ టామ్ చాకో రంగబలి, దేవర , డాకు మహారాజ్ , రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అధ్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఇప్పుడు ఆమే షైన్ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్య ప్రవర్తించడని ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఓ వీడియోలో సుత్రవాక్యం అనే సెట్ లో తనతో షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది విన్సీ. సినిమా షూటింగ్ టైంలో అతను డ్రగ్స్ వాడుతున్నాడు. ఆ విషయం సెట్ లో అందరికి తెలుసు. అంతగా తెలియని వ్యక్తితో యాక్ట్ చేయడం ,డ్రగ్స్ వాడే వారితో పనిచెయ్యడం ఇంకా కష్టమని తెలిపారు.