Laila: హీరోయిన్స్ కుళ్ళుకునేలా  విశ్వక్ సేన్.. "లైలా" ఫస్ట్ లుక్ రిలీజ్.!

వెరైటీ వెరైటీ సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు యువ హీరో విశ్వక్ సేన్.యితే తాజాగా విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా లైలా మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఇక ఈ లైలా మూవీలో విశ్వక్ సేన్ ఇటు అబ్బాయి అటు అమ్మాయి రెండు పాత్రల్లో నటించబోతున్నారట. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫోటోలో హీరోయిన్లే కుళ్ళుకునే మేకవర్ తో విశ్వక్ సేన్ లుక్ చాలా హైలెట్ గా నిలిచింది.ప్రస్తుతం విశ్వక్ సేన్ కి సంబంధించిన లైలా ఫస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న లైలా మూవీ సాహు గారపాటి నిర్మాణంలో రాబోతుంది.అలాగే ఈ మూవీలో కొత్త హీరోయిన్ ఆకాంక్ష శర్మ విశ్వక్ సేన్ కి జోడిగా  నటిస్తోంది


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-03/1719988870_lalila.jpg

న్యూస్ లైన్ డెస్క్: వెరైటీ వెరైటీ సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు యువ హీరో విశ్వక్ సేన్.. ఈయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి హిట్ అయ్యాయి. అయితే అలాంటి విశ్వక్ సేన్ కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అలాంటిదే రీసెంట్ గా వచ్చిన గామి మూవీ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాలో ఆయన అఘోరా గా కనిపించి అందర్ని షాకింగ్ కి గురి చేశారు.ఈ పాత్రలో కూడా ఆయన చాలా బాగా నటించారు.

అయితే తాజాగా విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా లైలా మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఇక ఈ లైలా మూవీలో విశ్వక్ సేన్ ఇటు అబ్బాయి అటు అమ్మాయి రెండు పాత్రల్లో నటించబోతున్నారట. అంటే ఓవైపు అబ్బాయిగా అలాగే మరోవైపు లైలా అనే అమ్మాయి పాత్రలో కూడా విశ్వక్ సేన్ నటిస్తున్నారట.ఇక తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫోటోలో హీరోయిన్లే కుళ్ళుకునే మేకవర్ తో విశ్వక్ సేన్ లుక్ చాలా హైలెట్ గా నిలిచింది.

ప్రస్తుతం విశ్వక్ సేన్ కి సంబంధించిన లైలా ఫస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఈ పోస్టర్లో విశ్వక్ సేన్ అచ్చం అమ్మాయి లాగే కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్  చూసిన ఎవరైనా సరే విశ్వక్ సేన్ అంటే అస్సలు నమ్మలేరు అలా కనిపిస్తున్నాడు. రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న లైలా మూవీ సాహు గారపాటి నిర్మాణంలో రాబోతుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్రలు ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటాయని చిత్ర యూనిట్ సినిమా పూజ కార్యక్రమంలో తెలియజేసింది.అలాగే ఈ మూవీలో కొత్త హీరోయిన్ ఆకాంక్ష శర్మ విశ్వక్ సేన్ కి జోడిగా  నటిస్తోంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen laila-movie-poster gaami ram-narayana akanksha-sharma

Related Articles