A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID53cec4e6655a25f6897aa52f165f539c): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

సొంత మరదళ్లనే పెళ్లాడిన స్టార్ హీరోలు.. ఎవరంటే.? | Who are the star heroes who got married without their own will? - Newsline Telugu

సొంత మరదళ్లనే పెళ్లాడిన స్టార్ హీరోలు.. ఎవరంటే.?

సాధారణంగా ఇండస్ట్రీకి   సంబంధించిన వ్యక్తులు మళ్లీ ఇండస్ట్రీలో నటించేటువంటి హీరోయిన్లను, ఇతర నటీనటులను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగినటువంటి ఈ హీరోలు మాత్రం తన సొంత మరదల్లను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయ్యారు.  మరి టాలీవుడ్ లో సొంత మరదళ్లని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నటువంటి హీరోలు ఎవరు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..


Published Jul 10, 2024 09:16:26 PM
postImages/2024-07-10//1720629968_marraigecouplenew.jpg

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా ఇండస్ట్రీకి   సంబంధించిన వ్యక్తులు మళ్లీ ఇండస్ట్రీలో నటించేటువంటి హీరోయిన్లను, ఇతర నటీనటులను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగినటువంటి ఈ హీరోలు మాత్రం తన సొంత మరదల్లను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయ్యారు.  మరి టాలీవుడ్ లో సొంత మరదళ్లని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నటువంటి హీరోలు ఎవరు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

 హీరో కార్తీ :
 కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు పొందినటువంటి హీరో కార్తీ ఎంతో గుర్తింపు పొందారు. ఈయన 2011లో తన సొంత మేన మరదలు అయినటువంటి రజిని చిన్నస్వామిని పెళ్లి చేసుకున్నాడు. 

 సాయి కిరణ్ కొడుకు ఆది:
డైలాగ్ కింగ్ సాయికిరణ్ అంటే తెలియని వారు ఉండరు.ఆయన కొడుకు ఆది కూడా పలు చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు. అయితే ఆది 2014లో తన మేనమామ కూతురైన అరుణను పెళ్లి చేసుకున్నాడు. 

 మోహన్ బాబు:
 ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి మోహన్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఈయన తన సొంత మేన మరదలు అయినటువంటి విద్యాదేవిని వివాహం చేసుకున్నారు.  అయితే ఈమె కొన్ని సమస్యల వల్ల లక్ష్మీ విష్ణులకు జన్మనిచ్చి మరణించింది.  తర్వాత తన రెండవ మరదలు అయినటువంటి విద్యాదేవి చెల్లెలు నిర్మల దేవిని రెండవ వివాహం చేసుకున్నాడు ఆమెకు మనోజ్  పుట్టాడు. 

 సూపర్ స్టార్ కృష్ణ:
 ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు. ఈయన కూడా తన సొంత మేనమారుదలైనటువంటి ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు. 

 ఏఎన్ఆర్:
తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఒక పిల్లరైతే ఏఎన్ఆర్ మరో పిల్లర్. ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈయన 1949 తన మేన మరదలు అయినటువంటి అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. 

 సీనియర్ ఎన్టీఆర్:
 ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రధాన పిల్ల అయినటువంటి నందమూరి తారకరామారావు  ఇండస్ట్రీలోకి రాకముందే పెళ్లి చేసుకున్నారు.  1948లో తన సొంత మరదలు అయినటువంటి బసవతారకమును వివాహం చేసుకున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr anr mohan-babu

Related Articles