జయసుధను పెళ్లి చేసుకుంటానని తన భర్తనే అడిగిన వ్యక్తి ఎవరంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో జయసుధ, జయప్రద,శ్రీదేవి,రాధిక వంటి వారు టాప్ ప్లేస్ లో ఉండేవారు.  అలాంటి వారిలో మంచి గుర్తింపుతో దూసుకుపోయిన హీరోయిన్ జయసుధ. ప్రస్తుతం ఆమె ఏడుపాదుల వయసు దగ్గరికి వస్తున్నా కొద్ది తన అందం మరింత పెరిగిపోతోంది.  అలాంటి జయసుధ ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు పెద్ద పెద్ద సినిమాల్లో తల్లి, వదిన,అత్త, బామ్మ పాత్రల్లో నటిస్తోంది.  అలాంటి జయసుధను తనకంటే ఎంతో చిన్నవాడైనటువంటి  స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని తన భర్తని అడిగాడంట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-30/1719762093_jaya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో జయసుధ, జయప్రద,శ్రీదేవి,రాధిక వంటి వారు టాప్ ప్లేస్ లో ఉండేవారు.  అలాంటి వారిలో మంచి గుర్తింపుతో దూసుకుపోయిన హీరోయిన్ జయసుధ. ప్రస్తుతం ఆమె ఏడుపాదుల వయసు దగ్గరికి వస్తున్నా కొద్ది తన అందం మరింత పెరిగిపోతోంది.  అలాంటి జయసుధ ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు పెద్ద పెద్ద సినిమాల్లో తల్లి, వదిన,అత్త, బామ్మ పాత్రల్లో నటిస్తోంది.  అలాంటి జయసుధను తనకంటే ఎంతో చిన్నవాడైనటువంటి  స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని తన భర్తని అడిగాడంట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 జయసుధ అంటే ఆ హీరోకు ఎంతో అభిమానం. అంతేకాకుండా ఆమెతో చాలా ఫ్రీగా మాట్లాడుతాడు. అయితే ఒక రోజు  జయసుధ భర్త నితిన్ కపూర్ తో  మాటల్లో మాటగా  నేను జయసుధను పెళ్లి చేసుకుంటానని అన్నారట.  ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే జెడి చక్రవర్తి. జెడి అడిగిన మాటకు జయసుధ భర్త నితిన్  చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారట. నువ్వు జయసుధను వివాహం చేసుకో కానీ మే 17న మాత్రమే పెళ్లి చేసుకో అని సమాధానం ఇచ్చారట.

దీంతో ఆశ్చర్యపోయిన జెడి   నితిన్ చెప్పిన లాజిక్ అర్థం కాక ఆ తేదీనే ఎందుకు చేసుకోవాలని ప్రశ్నించారట.  ఆరోజున మా పెళ్లి రోజు అదే రోజు నువ్వు చేసుకుంటే పెళ్లి డేట్ మారదు కానీ భర్తలు మారతారు అంటూ సరదాగా చెప్పారట. ఇదే విషయాన్ని జెడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige jayasudha nithin-kapoor jd-charkravarthi

Related Articles