sivarathri : శివరాత్రి స్పెషల్ సాంగ్ ..

ఈ పాటను బీట్ క్రాఫ్ట్ స్టూడియోస్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది. శివక్షేత్రాల్లో ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.


Published Feb 27, 2025 10:27:16 PM
postImages/2025-02-28/1740716132_BlogImageSept02MahaShivaratriFestivalinIndia.png

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: శివరాత్రి వచ్చింది. ఇప్పటికే చాలా శైవక్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మాత్సవాలు , ప్రత్యేక పాటలు ...భోలా శంకరునికి ఆరాధనలు మొదలయ్యాయి. శివరాత్రి 2025 సంధర్భంగా శంకర జగదీశ్వర సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను గోరేటి వెంకన్న తో పాటు పృథ్వీ చంద్ర.. పాడారు. పాటకు సాహిత్యాన్ని బాహుబలి చైతన్యప్రసాద్ రాశారు. ఈ పాటకు డీఐ గా పంకజ్ , డీఓపీ గా నవీన్  పొట్లూరి, స్క్రీన్ ప్లే  అండ్ డైరక్షన్ వీవీఎమ్  వారు చేశారు. ఎడిటింగ్ ఉదయ్ ..కెమరా విజయ్ , శ్రీకాంత్ , సూర్య చేశారు. ఈ పాటకు కొరియోగ్రఫీ చందూ చేశారు. అయితే  ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన పాటలు వచ్చాయి. శివరాత్రి 2025 పాట భక్తులకు బాగా చేరుకుంటుంది. ట్యూన్ తో పాటు సాహిత్యం కూడా భక్తులను అలరించే విధంగా ఉంది. ఈ పాటకు మ్యూజిక్ ప్రవీణ్ అందించారు. అంతేకాదు ఈ పాటను బీట్ క్రాఫ్ట్ స్టూడియోస్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది. శివక్షేత్రాల్లో ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivalayam shiva

Related Articles