సరదాగా మూహుర్తాలు తెలుసుకుంటే.. పెళ్లి పనులు ప్లాన్ చేసుకోవచ్చు. వచ్చే మూడు నెలల్లో మంచి ముహూర్తాల తేదీలు ఇవే :
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వేసవి వచ్చిదంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందనే అర్దం . అయితే ఏఏ తేదీల్లో మంచి రోజులు ఉన్నాయనేది ..తెలుసుకుందాం. ఈ నెల మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు అధికంగా ఉండటంతో తెలుగింట వేడుకలకు సన్నద్ధం అమవుతున్నారు. సరదాగా మూహుర్తాలు తెలుసుకుంటే.. పెళ్లి పనులు ప్లాన్ చేసుకోవచ్చు. వచ్చే మూడు నెలల్లో మంచి ముహూర్తాల తేదీలు ఇవే :
-
ఏప్రిల్ : 16, 20, 30
మే : 1, 7, 8, 9, 10, 11, 14, 18, 23.
జూన్ : 4, 5, 6, 7, 8
విశ్వావసు నామ సంవత్సరంలో అధికంగా వివాహాలు : వచ్చే నెల 10 నుంచి 28 వరకు కత్తెర ఉన్నప్పటికీ ఈ టైంలో పెళ్లిళ్లు జరిపించుకోవచ్చని పురోహితులు సూచనలు చేస్తున్నారు. అదే విధంగా జూన్ 11 నుంచి జులై 12 వరకు అంటే నెల రోజుల పాటు గురు మూఢమి కావటంతో ముహూర్తాలకు విరామం వచ్చింది. నిజానికి ఈ ఏడాదంతా మంచి రోజులే ఎక్కువగా ఉన్నాయి.