good sleep: రాత్రి పూట ఈ 8 పనులు మానేస్తే మీ హెల్త్ పర్ఫెక్ట్ అవుతుంది !

నిద్రలేమి అనేది మామూలు విషయం కాదు..మెంటల్ హెల్త్ ను దెబ్బ తీసే షార్ప్ వెపన్. సో నిద్రకు ఏమైనా చేయాల్సిందే ..ఈ 8 టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే.


Published Oct 01, 2024 06:13:00 PM
postImages/2024-10-01/1727786609_6m15474322081548047440.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య నిద్రలేమి. చిన్నవాళ్లకి పెద్ద వాళ్లకి ఎవ్వరికి నిద్ర ఉండడం లేదు. కారణాలేవేనా కాని డ..ఈ 8 టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే.


 1. స్క్రీన్ టైమ్ తగ్గించండి: 
రాత్రి 9 దాటాక ఫోన్ ముట్టుకోకండి..మీ బిగ్ బిలియన్ డేస్ , ఇన్ స్టా, ఫ్లిప్ కార్ట్ , షాపింగులు మానేయండి. పొద్దున్న పెట్టుకొండి. రాత్రి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ను వాడకండి. ట్రస్ట్ మీ నిద్రపోతారు.


2. కెఫీన్ లేదా స్టిమ్యులంట్స్ వాడకండి: సాయంత్రం 6 దాటాక టీ ...కాఫీలు మానేయండి. కెఫెన్ వల్ల నిద్రరాదు. హ్యాపీ గా 5 గంటల వరకు టీ లు కాఫీలు కుమ్మేయండి .


4. ఆల్కహాల్ తాగవద్దు: మద్యం తాగితే మొదట్లో బాగానే అనిపించవచ్చు. నిద్ర మత్తు ముంచుకొచ్చిన ఫీలింగ్ రావచ్చు. మత్తుకు అలవాటు పడితే ...మత్తులోనే బతకాలి. సో అల్కహాల్ .


5. కఠినమైన వ్యాయామం వద్దు: మీరు నైట్ జిమ్ కి వెళ్తే మరిచిపొండి. మీరు జిమ్ కి వెళ్లి వర్కవుట్ చేస్తే మీ బాడీ స్టిములేట్ అవుతుంది. ఇంకా యాక్టివ్ అవుతారు. నిద్ర రాదు..పొద్దున్న చేస్తే రాత్రి వరకు చాలా యాక్టివ్ గా ఉంటారు.


6. సాయంత్రాల్లో నిద్ర పోవద్దు: మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తే మంచిదే. కానీ, సాయంత్రం 4, 5 గంటల తరువాత కునుకు తీయడం మానుకోవాలి. మధ్యాహ్నం నిద్ర కూడా...ఏదో పవర్ న్యాప్ లా ఉండాలి. కాని మీ నిద్ర అంతా మధ్యాహ్నమే చేసేయకండి.


 7. ఒత్తిడి కలిగించే పనులు చేయొద్దు: రాత్రి పూట...ఎక్కువ ఆలోచించకండి. ప్రతి సమస్యకు అతి ఆలోచనలే మందు కాదు. సో డోంట్ ఓవర్ థింక్.


8. రూమ్ అంతా చాలా చీకటిగా ఉండేలా చూసుకొండి. ప్రశాంతమైన నిద్రకు రూమ్ వాతావరణం కూడా చాలా ముఖ్యం. సో డార్క్ రూమ్ ..స్మాల్ బల్బ్ ఉంటే చాలు మీ నిద్రకు ఢోకా లేదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits night-sleep

Related Articles