న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : విజయ్ సేతుపతి , రుక్మిణి వసంత్ కజంటగా దివ్యపిళ్ళై , బబ్లూ పృథ్వీరాజ్ , రుక్మిణి మైత్ర యోగిబాబు.. ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న సినిమా " ఎస్ 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగకుమార్ డైరక్షన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నారు. ఈ సినిమా మే 23ప తెలుగు -తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తాజాగా ఏస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్‌లో.. నా పేరు బోల్ట్ కాశీ అని హీరో పరిచయం, యోగిబాబు కామెడీ, హీరో హీరోయిన్ల ప్రేమ, మలేసియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో.. సాగింది. హీరో దేని కోసమో పోరాటం చేస్తున్నాడు అని ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ను కట్ చేశారు. మీరు కూడా ఏస్ కూడా తెలుగు ట్రైలర్ చూసేయండి.