Milk:ప్యాకెట్ పాలు తాగుతున్నారా..యమ డేంజర్.!

ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే స్టార్ట్ అయ్యే బిజినెస్ పాల ప్యాకెట్ల బిజినెస్. సిటీలో అయితే  పూటకో  పాల ప్యాకెట్ల కంపెనీలు రాజ్యమేలుతున్నాయి. చాలామంది ప్రజల ఇంటి ముందుకే పాల ప్యాకెట్


Published Sep 10, 2024 07:41:42 AM
postImages/2024-09-10/1725934302_milk1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఉదయం లేవగానే స్టార్ట్ అయ్యే బిజినెస్ పాల ప్యాకెట్ల బిజినెస్. సిటీలో అయితే  పూటకో  పాల ప్యాకెట్ల కంపెనీలు రాజ్యమేలుతున్నాయి. చాలామంది ప్రజల ఇంటి ముందుకే పాల ప్యాకెట్ వస్తుంది కాబట్టి వాటిని తాగడానికి తప్పనిసరిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదయం లేవగానే టీ నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు  ప్యాకెట్ పాలు లేనిదే అస్సలు పొద్దు గడవదు.  అంతే కాదు చిన్న పిల్లలకు ఈ పాల ప్యాకెట్ల  పాలను ఎక్కువగా తాగిస్తున్నారు.

 సాధారణంగా మార్నింగ్ లేవగానే మార్కెట్ కు వెళ్లి పాల ప్యాకెట్ కొనడం  ప్రతి ఒక్కరు చేసే పని. ఈ పాల ప్యాకెట్లను ఎక్కువగా గేదె ఆవుపాల నుంచి సేకరించిన పాలతో తయారుచేస్తారు. ఈ ప్యాకెట్లలో టెట్రా ప్యాకులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఆ పాల ప్యాకెట్ వాడడం మంచిదేనా అనే విషయానికొస్తే.. పాలు అనేవి పాల ప్యాకెట్స్ మరియు టెట్రా ప్యాకుల్లో లభిస్తూ ఉంటాయి. పాల ప్యాకెట్స్ కంటే టెట్రా ప్యాక్ లో లభించే పాలు చాలా మంచివట.  

ఎందుకంటే ఈ టెట్రా ప్యాక్ హై టెంపరేచర్ పద్ధతిలో  వేడి చేసి చల్లార్చి ప్యాక్ చేస్తారట. ఈ పాలల్లో ఉండే ప్యాతోజన్స్, మైక్రోమ్యాక్స్ నశిస్తాయి. అందుకే వీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ప్యాకెట్ పాలైతే  తక్కువ టెంపరేచర్ వద్దనే ప్యాక్చరైజ్ చేస్తారు.  దీనివల్ల మైక్రో ఆర్గనిజమ్స్ మాత్రమే నశిస్తాయి. అందులో ఉండే ప్యాతోజన్స్ నశించవు. అందుకే ప్యాకెట్ పాలు ఎక్కువ లైఫ్ టైం నిల్వ ఉండవు.  కాబట్టి ప్యాకెట్ పాల కంటే టెట్రా ప్యాక్ పాలే మంచివని అంటున్నారు. ఈ రెండిటి కంటే డైరెక్ట్ గా డైరీ నుంచి తీసుకునే పాలు 100% సురక్షితమని నిపుణులు   తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line milk-products cow--milk bafellow-milk packet-milk tetra-packet-milk

Related Articles