తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. అలాంటి ఈయన ప్రస్తుతం కాస్త డల్ అయిపోయాడు కానీ అప్పట్లో ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. అలాంటి ఈయన ప్రస్తుతం కాస్త డల్ అయిపోయాడు కానీ అప్పట్లో ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యేది. అలాంటి సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాజాగా ఆర్జీవి హీరోయిన్ శ్రీ రాపాక సంచలన కామెంట్స్ చేసింది. తనకు పూరికి ఉన్నటువంటి రిలేషన్ గురించి విషయం బయట పెట్టింది. మరి పూరి జగన్నాథ్ ఆమెను ఏం చేయమనేవాడు ఆ వివరాలు ఏంటో చూద్దాం..
ఆర్జీవి డైరెక్షన్ లో వచ్చిన 'నగ్నం' మూవీ ఇండస్ట్రీలో ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇందులో నటించిన శ్రీ రాపాక కూడా మంచి క్రేజ్ లభించింది. ఈమె ఈ చిత్రంలో చాలా బోల్డ్ గా నటించి అందరి కళ్ళు తన వైపు చూసేలా చేసుకుంది. ఇక ఈ సినిమాలే కాకుండా గులాబీ, మరణం వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించింది. అలాంటి ఈమె తాజాగా పూరి జగన్నాథ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది..
నేను కాలేజీలో చదువుతున్న సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫీస్ కి ప్రతిరోజు వెళ్లే దాన్ని. అలా పూరి జగన్నాథ్ కు నేను చాలా దగ్గరయ్యాను. ఆ సమయంలో పూరి జగన్నాథ్ ప్రతిరోజు నేలపై పడుకొని నన్ను అలా చేయమనేవాడు.. అయితే ఆయన నేలపై పడుకొని నన్ను ఆయన మీదకి ఎక్కి గట్టిగా తొక్క మనేవాడు.
అలా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి క్లోజ్ నెస్ వల్ల నేను కూడా ఆయన మీదకు ఎక్కి తొక్కేదాన్ని. అలా మా ఇద్దరి మధ్య చాలా మంచి బంధమే ఏర్పడింది అంటూ శ్రీ రాపాక మీడియా ఎదుట చెప్పడంతో అది కాస్త వైరల్ గా మారింది. కేవలం కాళ్లు తొక్కించడం వరకే మీ రిలేషన్ ఆగిపోయిందా లేదంటే నిన్ను కూడా ఎక్కి తొక్కడా అంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది నెటిజెన్స్.