అక్టోబర్ 8 నుంచి గరుడ సేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని.. ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు తెలిపారు. టీటీడీ అధికారులు మరియు ఇతర శాఖలతో భద్రత మరియు రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డె్స్క్: తిరుమల శ్రీవారి బ్రహ్మాత్సవాలకు రంగం సిధ్దం చేసేస్తుంది. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చాలా పటిష్టమైన ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు. అక్టోబర్ 8 నుంచి గరుడ సేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని.. ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు తెలిపారు. టీటీడీ అధికారులు మరియు ఇతర శాఖలతో భద్రత మరియు రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయక నగర్ క్వార్టర్స్‌లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ప్రైవేట్ జీపులు, కార్లు సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలు, ఎస్వీ జూ పక్కనే ఉన్న దేవలోక్‌లో ప్రైవేట్ బస్సుల కొరకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరాలు తెలిపారు టీటీడీ అధికారులు. చిన్న పిల్లలతో వచ్చే వాళ్లకు వారు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ , లగేజీ సెంటర్ ను చిన్న చిన్న మార్పులు చేశారు.
బాష రాని వారి కోసం...సాయం కోసం మే ఐ హెల్ప్ యూ ...అనే సెంటర్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.పారామెడికల్ సిబ్బందిని నియమించడం, తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అయితే భక్తుల సౌకర్యార్ధం హెల్ప్ లైన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.