ఈ ఏడాది ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 19 న ఫస్టియర్ ఎగ్జామ్స్ క్లోజ్ అయ్యాయి . మార్చి 20న సెకండియర్ ఎగ్జామ్స్ ముగిశాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ , సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చేశాయి, ఈ రిజల్ట్ ను మంత్రి నారా లోకేశ్ రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ ఏడాదిలో 70 శాతం ఉత్తీర్ణత , ఇంటర్ ద్వీతీయ ఏడాదిలో 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ పరీక్షలను మొత్తం 10,17,102 మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను www.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలాగే, వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు. ఈ ఏడాది ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 19 న ఫస్టియర్ ఎగ్జామ్స్ క్లోజ్ అయ్యాయి . మార్చి 20న సెకండియర్ ఎగ్జామ్స్ ముగిశాయి.
అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ను ఓపెన్ చేయండి
ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలలో దేనినైనా ఎంచుకోండి
మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని టైప్ చేయండి
మీ మార్కులు, గ్రేడ్‌ను చూసుకోవడానికి సబ్మిట్‌పై క్లిక్ చేయండి
అయితే నార్మల్ వాట్సాప్ ద్వారా రిజల్ట్ కావాలంటే 9552300009 కి హాయ్ మెసేజ్ చెయ్యండి
సెలెక్ట్ సర్వీస్ అంటూ ఆప్షన్లు వస్తాయి
ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్‌ను ఎంచుకోండి
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025పై క్లిక్ చేయండి
హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయండి
మెమోను డౌన్‌లోడ్ చేసుకోండి
ఈ ప్రాసెస్ ను మీ ఇంటర్ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.