WIKI LEAKS: జైలు నుంచి ‘వికీలీక్స్‌’ జులియన్‌ అసాంజే విడుదల!

వికీలీక్స్( WIKI LEAKS)  వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA)  న్యాయశాఖతో( JUDICIARY )  జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి .  ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్‌ కామన్వెల్త్‌ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్‌ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA)  జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్  ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.


Published Jun 25, 2024 12:03:09 PM
postImages/2024-06-25/1719297189_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వికీలీక్స్( WIKI LEAKS)  వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA)  న్యాయశాఖతో( JUDICIARY )  జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి .  ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్‌ కామన్వెల్త్‌ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్‌ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA)  జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్  ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.


నేరారోపణ అభ్యర్థనను న్యాయమూర్తి తప్పనిసరిగా ఆమోదించాల్సి వుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రహస్యపత్రాల ప్రచురణ కేసు కొలిక్కి రానుంది. మరియానా దీవులలో సైపాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం విచారణకు హాజరుకానున్నారు. అనంతరం ఆస్ట్రేలియాకు తిరిగి వస్తాడని భావిస్తున్నారు. అమెరికా రావడానికి అసాంజే నిరాకరించారు. 


అసాంజే బ్రిటీష్‌ జైలు నుండి విమానంలో యుకెకి( UK)  వెళతారని వికీలీక్స్‌ ప్రకటించింది. మాకు అండగానిలిచిన, మనకోసం పోరాడిన అసాంజే విడుదల కోసం జరిపిన పోరాటంలో కట్టుబడి ఉన్న వారికి కృతజ్ఞతలు అని అన్నారు. వికీ లీక్స్ ప్రభుత్వ అవినీతి , మానవ హక్కుల ఉల్లంఘనల సంచలన కథనాలను ప్రచురించింది. 
 

newsline-whatsapp-channel
Tags : julian wikileaks national-security jail release

Related Articles