డిగ్రీ పూర్తి చేశారా..IFFCO   ఆఫర్..రూ:35వేల స్టైఫండ్.!

ప్రస్తుత కాలంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్ లు పూర్తి చేసి జాబ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకు ఇఫ్కో కంపెనీ మంచి ఆఫర్ అందిస్తోంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన శాలరీ కూడా ఇస్తుందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ సంస్థ నుంచి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ పోస్టులను  భర్తీ చేయడం కోసం అర్హత కలిగినటువంటి అభ్యర్థుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు జూలై 31 2024  కంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. 


Published Jul 06, 2024 02:33:00 PM
postImages/2024-07-06/1720255071_iffcoo.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్ లు పూర్తి చేసి జాబ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకు ఇఫ్కో కంపెనీ మంచి ఆఫర్ అందిస్తోంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన శాలరీ కూడా ఇస్తుందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ సంస్థ నుంచి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  దీని ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ పోస్టులను  భర్తీ చేయడం కోసం అర్హత కలిగినటువంటి అభ్యర్థుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు జూలై 31 2024  కంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. 

 ఉద్యోగం చేసే స్థలం: ఇండియాలో ఎక్కడైనా ఇవ్వవచ్చు. 

 ఉద్యోగం పేరు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్.

 నెల స్టైఫెండ్: 35 వేల రూపాయలు. 

 అర్హత ప్రమాణాలు:
 ఈ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ కు అప్లై చేయాలి అంటే  గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 

 వయోపరిమితి:01- జూలై  -2024 వరకు 30 సంవత్సరాలు దాటి ఉండాలి. 

 వయస్సు సడలింపు :
 ఓబీసీ అభ్యర్థులు అయితే మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది.

 దరఖాస్తు ఫీజు:ఏమీ లేదు.

 ఎంపిక విధానం :
 పర్సనల్ ఇంటర్వ్యూ మరియు ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 

 దరఖాస్తు ప్రారంభ తేదీ:04-07-2024 నుంచి మొదలు  31-07-2024 వరకు ఉంటుంది. 

 అధికారిక వెబ్ సైట్:iffco.in

newsline-whatsapp-channel
Tags : newslinetelugu salary iffco jobs

Related Articles