Qualcomm Jobs: డిగ్రీ పాసైన విద్యార్ధులకు ఉద్యోగాలు !

అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొండి. నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. 


Published Jan 08, 2025 07:33:00 PM
postImages/2025-01-08/1736345101_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బీటెక్ డిగ్రీ పాసైన అభ్యర్ధులకు గుడ్ న్యూస్ .  ప్రముఖ క్వాల్ కామ్ కంపెనీలో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాల్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటిడ్ ఇంజినీర్ , మెషిన్ లెర్నింగ్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ రిలీజయ్యింది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొండి. నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. 


ఇందులో ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


మొత్తం ఉద్యోగాల సంఖ్య గురించి తెలయజేయలేదు.


క్వాల్ కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలున్నాయి.


ఎక్స్ పీరియన్స్ : వన్ ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరిపోతుంది.


అర్హతలు: ఇంజనీరింగ్ ..సంబంధిత డిగ్రీల్లో పట్టా తీసుకోవల్సి ఉంటుంది. 


స్కిల్స్: సీ, సీ++, జావా, పైథాన్, డేటాబేస్ మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్, ఏపీఐ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తదితర విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.


ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాల్సి ఉంటుంది. అప్లికేషన్ కు చివరి తేది: జనవరి 10

కంపెనీ వెబ్ సైట్: https://careers.qualcomm.com/careers?pid=446702919252&domain=qualcomm.com&sort_by=relevance
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu online jobs

Related Articles