Chiranjeevi: " విశ్వంభర " నుంచి మెగా అప్ డేట్ ..ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ !


Published Apr 11, 2025 10:35:00 AM
postImages/2025-04-11/1744347971_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా "  బింబిసార "  వశిష్ట" డైరక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం " విశ్వంభర " తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ చాలా ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. " రామ రామ" అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా బాల హనుమాన్ తో ఉన్న చిరు పో్స్టర్ ను మేకర్స్ పంచుకున్నారు.


 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu vishwambhara

Related Articles