ఈ నియామకం ద్వారా మెడికల్ కన్సల్టెంట్స్ , జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సెయిల్ లో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది . ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎవరైనా సెయిల్ అధికారిక వెబ్‌సైట్ (sail.co.in)ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నియామకం ద్వారా మెడికల్ కన్సల్టెంట్స్ , జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తుంటే ..మార్చి 5 ముందే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తే ..ఈ రూల్స్ పాలో అవ్వాల్సిందే.
మైక్రోబయాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
ప్రసూతి, గైనకాలజీ స్పెషలిస్ట్ – 3 పోస్టులు
పల్మనరీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
పీడియాట్రిక్స్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
అనస్థీషియాలజీ స్పెషలిస్ట్ -1
పోస్ట్ పాథాలజీ స్పెషలిస్ట్- 1
పోస్ట్ మెడిసిన్ స్పెషలిస్ట్ – 2 పోస్టులు
ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
రేడియాలజీ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ – 1 పోస్ట్
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO) – 5 పోస్టులు
GDMO-OHS – 1 పోస్టు
అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం అభ్యర్ధులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన సంబంధిత అర్హతను కలిగి ఉండాలి. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే 69 ఏళ్ల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.