Railway Recruitment: రైల్వేలో 2,424 ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే !

సెంట్రల్ రైల్వే " రిక్రూట్ మెంట్ సెల్ " టెన్త్ క్లాస్ అర్హతతో మొత్తం మొత్తం 2424 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది రైల్వే శాఖ. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక దరఖాస్తుదారుల వయసు  15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఇందులో ఈ ఏడాది పదవ తరగతి పాసైన వారు కూడా అర్హులే . ఈ  ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే వయసు జులై 15 కటాఫ్ తేదీగా ఉంది. కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును త యారు చేస్తారు. సెలక్ట్ అయిన వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. దీనితో పాటు కొన్నాళ్ల ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.


Published Jul 17, 2024 12:02:00 PM
postImages/2024-07-17/1721197947_10032024railbrk1a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సెంట్రల్ రైల్వే " రిక్రూట్ మెంట్ సెల్ " టెన్త్ క్లాస్ అర్హతతో మొత్తం మొత్తం 2424 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది రైల్వే శాఖ. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక దరఖాస్తుదారుల వయసు  15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఇందులో ఈ ఏడాది పదవ తరగతి పాసైన వారు కూడా అర్హులే . ఈ  ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే వయసు జులై 15 కటాఫ్ తేదీగా ఉంది. కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును త యారు చేస్తారు. సెలక్ట్ అయిన వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. దీనితో పాటు కొన్నాళ్ల ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.


అధికారిక వెబ్‌సైట్‌పై ( rrccr.com ) ఆన్‌లైన్‌లో ఆగస్టు 15 లోపు దరఖాస్తు సమర్పించాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది.  పదవతరగతి 50 శాతం మార్కులతో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను (ఐటీఐ అప్రెంటిస్) కూడా సమర్పించాల్సి ఉంటుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department jobs

Related Articles