Ram Charan: 'కాంపా' బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ !

రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. 'కాంపా వాలీ జిద్ద్' పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు.


Published Apr 11, 2025 09:31:00 PM
postImages/2025-04-11/1744387335_images3.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో జట్టు కట్టాడు. రిలయన్స్ కు చెందిన కూల్ డ్రింక్స్ బ్రాండ్ కాంపా డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ యాడ్ లో ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. 2023 మార్చిలో మార్కెట్లోకి వచ్చిన కాంపా చాలా ఫాస్ట్ గా ఎదుగుతుంది. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ తో డీల్ చేసుకుంది రిలయన్స్ . రామ్ చరణ్ తో కాంపా ప్రత్యేక యాడ్ ను కూడా రూపొందించారు. 'కాంపా వాలీ జిద్ద్' పేరిట ఈ యాడ్ ను ప్రచారంలోకి తీసుకువచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ramcharan cool-drinks

Related Articles