గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,180 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 పెరిగి రూ.78,255కు చేరుకుంది. గ్రాము మీద 75 రూపాయిలంటే దాదాపు తులం మీద 780 రూపాయిల పైనే పెరిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం గురించి మిడిల్ క్లాస్ వాళ్లు మాట్లాడకపోవడమే మంచిది. ఏంటండి ఇంత పెరిగిపోతే ఎలా కొనాలని ఆలోచిస్తాం. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,180 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 పెరిగి రూ.78,255కు చేరుకుంది. గ్రాము మీద 75 రూపాయిలంటే దాదాపు తులం మీద 780 రూపాయిల పైనే పెరిగింది. అక్కడ ఇక్కడా అని కాదు కాని ఆల్ మోస్ట్ అన్ని స్టేట్స్ లోను బంగారం ఇదే ధర నడుస్తుంది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,255గా ఉంది. దాదపు తెలుగు రాష్ట్రాల్లో అంతా ఇదే ధర నడుస్తుంది. అంతే కాదు 22 క్యారట్ల బంగారం అయితే 7110 గ్రాము బంగారం అమ్ముడవుతుంది. అదే 24 క్యారట్లయితే 7850 రూపాయిలు గ్రాము నడుస్తుంది.
ఢిల్లి, ముంబై , కేరళ , తెలుగురాష్ట్రాలు అన్నింటిలోను ఇదే ధర . అయితే స్టాక్ మార్కెట్ పరిస్థితి అస్సలు బాలేదు. మరింత పెరిగే అవకాశముంది. పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు కూడా చాలా దారుణంగా పెరుగుతున్నాయి.
కేజీ వెండిధర దాదాపు 1 లక్ష పైమాటే. కలకత్తా , బెంగుళూరు లో మాత్రం 93 వేల దగ్గర అమ్ముడవుతుంది.