పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓ చిన్నారి ఏ మాత్రం కష్టం లేకుండా స్కూల్ డ్రెస్ లో సూర్య నమస్కారాలు చేస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఏదైనా మంచి వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటారు. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో 15000 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓ చిన్నారి ఏ మాత్రం కష్టం లేకుండా స్కూల్ డ్రెస్ లో సూర్య నమస్కారాలు చేస్తుంది.
వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రణతి బిష్ణోయ్ ఆమె ఎక్కడ నివసిస్తుంది అనే సమాచారం ఏదీ షేర్ చేయబడలేదు. కాని యోగా చాలా చక్కగా ఎలాంటి కష్టం లేకుండా చేస్తుంది. ఫిజికల్ గా చాలా ఫిట్ గా ..చాలా ఫ్లెక్స్ బుల్టీ ఉంటుంది. ఆనంద్ మహీంద్రా కొన్ని నిమిషాల ఈ వీడియోను పంచుకున్నారు.
నేను కూడా నా ఇంట్లో ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తాను అని రాశారు. కానీ ఆ అమ్మాయి చాలా తేలిగ్గా ఇలా చేస్తోందనిపిస్తోందని రాశారు. వీడియో చూసిన చాలా మంది వినియోగదారులు అమ్మాయికి తమ ఆశీస్సులు అందించారు. అసలు ఈ అమ్మాయి యోగా చేసే విధానాన్ని వేల మంది కితాబులిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
I was doing my daily Surya Namaskar with great self confidence until I saw this…
Now I’m nursing a massive inferiority complex…
(Pranitee Vishnoi![]()
Tags : newslinetelugu viral-news girls school mahendran yoga