మీకు సరిగ్గా నీట్ నెస్ ఉంటుందో లేదో...లేకపోతే వారి ప్రాపర్టీ పాడవుతుందని ఫీలవుతారట. అందుకే జపాన్ కంపెనీ వారు విదేశీయులకు పర్మినెంట్ జాబ్స్ ఇవ్వరు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జపాన్ చాలా నీట్ ...చాలా క్లీన్ ..నిజానికి 2050 లో ఉందని అంటారు. కొన్ని పాయింట్స్ లో జపాన్ చాలా వరస్ట్ అని దాదాపు 48 కంట్రీస్ వారు అభిప్రాయపడ్డారు . అదేంటంటే ఏ విదేశీయుడు జపాన్ లో సెటిల్ కాలేడు. ఎందుకంటే జపాన్ లో ఇంగ్లీష్ మాట్లాడేవారు దాదాపు 100 లో 10 మంది కూడా ఉండరు. జపనీస్ లాంగ్వేజ్ రాకపోతే మీకు ఆ కంట్రీలో బతకలేరు. మీకు ఇంగ్లీష్ వచ్చినా ..అక్కడ ఫుడ్ ..హోటల్స్ ..కమ్యూనిటీస్ ...లో బతకడం చాలా కష్టం. అంతేకాదు మీ విదేశీయులైతే మీకు ఇళ్లు కూడా రెంట్ కి ఇవ్వరు
. కారణం మీకు సరిగ్గా నీట్ నెస్ ఉంటుందో లేదో...లేకపోతే వారి ప్రాపర్టీ పాడవుతుందని ఫీలవుతారట. అందుకే జపాన్ కంపెనీ వారు విదేశీయులకు పర్మినెంట్ జాబ్స్ ఇవ్వరు. ఇళ్లు కూడా వారే సెట్ చేసి ఇస్తారట. అంతేకాదండోయ్ జపాన్ లో 40 శాతం మరణాలు ఓవర్ వర్క్ వల్లే సంభవిస్తున్నాయట. రోజు కు 14 నుంచి 16 గంటల సమయం పనిచేస్తే మీకు దక్కేది కేవలం జీతం మాత్రమే..ప్రమోషన్స్ లాంటివి వారు బయట దేశాల వారికి ఇవ్వరు. ఇక వీరి కల్చర్ ఇంకా 80 ల్లోనే ఉంటుంది. వీటిని బీట్ చెయ్యడం లేదా అక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. అందుకే దాదాపు 80 లో ఎంతమందైతే విదేశీయులు జపాన్ కు వెళ్లారో అంతేమంది తిరిగి వారి వారి దేశాలకు వెళ్లిపోయారట. జపాన్ గురించి సోషల్ మీడియాలో చూసేది కాదు బయట కథ వేరే ఉంది.