అనంత్ పెళ్లి లో ప్రతిది ..సెన్సేషన్..అలా చేశారు ముకేశ్ అంబానీ . అసలు డబ్బును వెదజల్లాడు. లేదు కాదు...లాంటి పదాలు వాడకుండా అంగ రంగవైభవంగా పెళ్లి చేశారు. అయితే అనంత్ బ్యాచ్ లర్ పార్టీకి ...ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయిల వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చారట. బాలీవుడ్ లో తన ఫ్రెండ్స్ షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి లాంటి ఫ్రెండ్స్ కు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇప్పుడు ఈ విషయం లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అనంత్ పెళ్లి లో ప్రతిది ..సెన్సేషన్..అలా చేశారు ముకేశ్ అంబానీ . అసలు డబ్బును వెదజల్లాడు. లేదు కాదు...లాంటి పదాలు వాడకుండా అంగ రంగవైభవంగా పెళ్లి చేశారు. అయితే అనంత్ బ్యాచ్ లర్ పార్టీకి ...ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయిల వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చారట. బాలీవుడ్ లో తన ఫ్రెండ్స్ షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి లాంటి ఫ్రెండ్స్ కు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇప్పుడు ఈ విషయం లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది.
లగ్జరీ వాచీలకు కేరాఫ్ అడ్రస్ అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. తర్వాత అందరు ఆ వాచ్ లను ...చేతికి పెట్టుకొని ఫొటోలు తీసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పిక్స్ తెగ వైరల్ అయిపోతున్నాయి.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. నిన్న జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు. దేశ విదేశాల చుట్టాలంతా వచ్చి ..దగ్గురుండి పెళ్లి చేసి...ఈ వైభవాన్ని చూసి ఆనందపడి వెళ్లారు.
Giving a huge surprise to his groomsmen including Shahrukh Khan and Ranveer Singh, Anant Ambani gives watches worth Rs. 2 cores as a wedding gift. #AnantRadhikaBlessings #RadhikaMerchant #Mumbai #Maharashtra #AnantRadhikaCelebration pic.twitter.com/ePeRq6Sowd — kumar Ashutosh Anand (@Ashutos59663780) July 14, 2024