ASH GAURD: రోజూ గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏమౌతుందో తెలుసా? 2024-06-26 18:58:41

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  అసలు గుమ్మడి ( ASH GAURD) కాని ...గుమ్మడి కాయ గింజలు ఎవరు తింటున్నారు. బూడిద గుమ్మడికాయను మాత్రం.. మనలో చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. బూడిద గుమ్మడి కాయలో మనం ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 


మనం అంతా పెద్దగా పట్టించుకోని బూడిద గుమ్మడికాయను.. విదేశాల్లో అంటే.. ఇంటర్నేషనల్ డిషెస్ గా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఈ జ్యూస్( JUICE)  తాగితే విటమిన్ సి పుష్కలంగా దొరకడమే కాదు డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు. షుగర్( SUGER)  లెవల్స్ కంట్రోల్ అవ్వడానికి  సహాయపడుతుంది.ఈ గుమ్మడికాయలో 96  శాతం నీరు ఉంటుంది. అందానికి ఎలా ఉపయోగపడతుంది .


*జుట్టు( HAIR)  కి ...హెయిర్ ( HAIR) కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్( HAIR GROWTH)  చాలా బాగుంటుంది. 


* చర్మం ( SKIN) చాలా హైడ్రేటెడ్( HYDRADATED)  గా ఉంచడానికి సహాయపడుతుంది. మాయిశ్చరైజర్ అవసరం .మన శరీరంలో రక్త ప్రసరణ ( BLOOD PRESSURE) మంచిగా జరిగి...  చర్మానికి.. ఓ తెలియని గ్లోని తెచ్చిపెడుతుంది.


* చాలా మంది  హైపిగ్మెంటేషన్( HIGH PIGMENTATION)  ఉంటుంది. అది తగ్గుతుంది. ఎందుకంటే.. దీనిలో ఉండే విటమిన్ సి( VITAMIN C).. చర్మాన్ని.. అందంగా మార్చడంలో, పిగ్మెంటేషన్  తగ్గించడానికి సహాయపడుతుంది.


ఎలా తయారు చెయ్యాలంటే ..ఒక బూడిద గుమ్మడికాయ, 6 టీ స్పూన్ల లెమన్, 3 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల మిరియాల పొడి, ఇవి  కలిపి జ్యూస్ తయారు చేయవచ్చు. కావాలంటే తేనె కలుపుకోవచ్చు. దీని వల్ల మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు.