భోలే బాబా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 125 మంది చనిపోయారు. అయితే రోజు రోజుకు బాబా గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రాజస్థాన్ లోని ఆయన ఆశ్రమం కొన్ని విషయాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌లోని ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపూర్ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : భోలే బాబా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 125 మంది చనిపోయారు. అయితే రోజు రోజుకు బాబా గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రీసెంట్ గా రాజస్థాన్ లోని ఆయన ఆశ్రమం కొన్ని విషయాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌లోని ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపూర్ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
లోపలి విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు. ఇదిలా ఉండగా ఆశ్రమం ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులతో నిండి ఉంటుందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.
అయితే ఇక్కడ బాబా స్నానానికి పడుచుపిల్లలు ...ఆశీర్వాదానికి ఆడవారు..ఫుల్ గా ఆశ్రమంలో ఉంటారు. బాబా దగ్గరకి ఎక్కువ శాతం ఆడవారే ఎక్కువగా వస్తారని తెలిపారు గ్రామస్థులు. అక్కడ విషయాలేవి...బయటకు రావు..ఫోన్లు అలౌ చేయరు. అక్కడ ఏం చేస్తారనేది మాత్రం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు గట్టిగా తీసుకుంటారంటున్నారు గ్రామస్థులు. కాని అంతా ఆడవారే ఉంటారని అంటున్నారు.