chaina" ఇదిగో అబ్బాయిలు ...రూ.120కి కిస్, రూ.11కి హగ్ బంపర్ ఆఫర్ త్వరపడండి !

చైనా లో ఎప్పుడు ఏదొక కొత్త విషయం జరుగుతూనే ఉంటుంది. చైనా మార్కెట్లో దొరకనిది మరొకటి ఉండదు. అందులో ఇప్పుడు ఈ హగ్గులు , ముద్దులు కూడా చేర్చారు. అది కూడా జస్ట్ అద్దెకు మాత్రమేనండోయ్.  


Published Aug 03, 2024 01:34:00 PM
postImages/2024-08-03/1722672334_girl.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : చైనా లో ఎప్పుడు ఏదొక కొత్త విషయం జరుగుతూనే ఉంటుంది. చైనా మార్కెట్లో దొరకనిది మరొకటి ఉండదు. అందులో ఇప్పుడు ఈ హగ్గులు , ముద్దులు కూడా చేర్చారు. అది కూడా జస్ట్ అద్దెకు మాత్రమేనండోయ్.  


 ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవలు చైనాలో చాలా ఫేమస్.  కౌగిలించుకోవడం  కలిసి సినిమాలు చూడటం, ముద్దులు పెట్టుకోవడం, ఇంటి పనిలో సహాయం చేయడం లాంటి సేవలు అందిస్తారు. స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్  కల్చర్ ఇఫ్పుడుడ చైనాలో చాలా పాపులర్ . సింగిల్స్ కు ఈ సేవలు బాగా పనిచేస్తాయి. చైనాలోని షెన్‌జెన్ వీధుల్లో అమ్మాయిలు ‘స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సర్వీస్’ అందించే షాపులు కనిపిస్తున్నాయి. చైనాలో సరోగేట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ఊపందుకుంటోంది. 


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఒంటరి యువత దీనివైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవల్లో కౌగిలించుకోవడం, కలిసి సినిమాలు చూడటం, ముద్దులు పెట్టుకోవడం, ప్యాకేజీలో ఉంటాయి. మనకి సర్వీస్ చొప్పిన డబ్బులు తీసుకుంటారు.


చైనా నివేదికల ప్రకారం, స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్‌ ని  కౌగిలించుకోవడానికి 1 యువాన్ అంటే సుమారు 11.59 రూపాయలు, ముద్దు కోసం 10 యువాన్లు అంటే 119 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సినిమా కి వెళ్లడానికి అయితే 15 యువాన్లు..మీకు ఇంటి పనికి వైఫ్ లాగా సాయం చెయ్యాలంటే 40యువాన్లు చెల్లించాల్సి ఉంటుంది.  ఏది ఏమైనా ఈ కల్చర్ భలే ఉందంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu national life-style

Related Articles