WEGHIT LOSS: బరువు పెరగడం కూడా ఈ విటమిన్ లోపం వల్లే !

ప్రస్తుతం మనం విటమిన్ డి లోపం వస్తే శరీరంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూసేద్దాం.


Published Dec 01, 2024 10:24:00 PM
postImages/2024-12-01/1733072114_samayamtelugu112127398.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగ్గా అందితేనే సరైన ఎదుగుదల.సరిగ్గా అందకపోతే శరీరంలో లోపాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం విటమిన్ డి లోపం వస్తే శరీరంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూసేద్దాం.


*  విటమిన్ డి లోపం వల్ల .. శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, జలుబు, నిమోనియా వంటివి విటమిన్ డి లోపం వల్ల కలిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.


* చీటికి మాటికి అలసట వస్తుంది. అసలు ఏమి చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం కావచ్చు. 


* నడుమునొప్పి కూడా డి విటమిన్ లోపం వల్లే వస్తుంది.ఎముకలను దృఢంగా ఉంచడంలో విటమిన్ డి చాలా అవసరం .  ఈ కారణంగా ఎముకల నొప్పితో పాటు నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది.


* తీవ్రమైన అలసట కారణంగా ఏ పని మీద ఫోకస్ ఉండదు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


*ముఖ్యంగా పెద్దల్లో విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుందని అంటున్నారు. మీకు కాని ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంటే చాలా దారుణంగా కండరాల నొప్పి ఉంటే డి విటమిన్ లోపం ఉన్నట్టే . విటమిన్-డి లోపం శరీర బరువును పెంచుతుంది, ముఖ్యంగా పొట్ట అమాంతం పెరిగిపోయి అనేక సమస్యలను సృష్టిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : health hair-fall healthy-food-habits weight-loss

Related Articles