TABLETS: ట్యాబ్లెట్స్ బాగా పనిచెయ్యాలంటే ...ఇలాంటి పనులు చేయకూడదు

హెల్త్ బాలేదని , నీరసంగా ఉందని...ఒళ్లు నొప్పని...కాళ్లు నొప్పి అని ఏదో ఒక రీజన్ తో ఎప్పుడో ఓ సారి టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఈ మాత్రలు సరిగ్గా పనిచేయడాలంటే కొన్ని పనులు చెయ్యకూడదు.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా నాన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కావొచ్చు. కానీ మీరు ఎలాంటి జబ్బులకైనా మందులను వాడుతున్నట్టైతే కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. మన వ్యాధిని బట్టి డాక్టర్ మనకు అవసరమైన మందులను సూచిస్తారు. ఎన్ని రోజులు కంటిన్యూగా వాడాలో కూడా చెప్తారు.


Published Jul 08, 2024 03:22:00 PM
postImages/2024-07-08/1720432403_images3.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హెల్త్ బాలేదని , నీరసంగా ఉందని...ఒళ్లు నొప్పని...కాళ్లు నొప్పి అని ఏదో ఒక రీజన్ తో ఎప్పుడో ఓ సారి టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. ఈ మాత్రలు సరిగ్గా పనిచేయడాలంటే కొన్ని పనులు చెయ్యకూడదు.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా నాన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కావొచ్చు. కానీ మీరు ఎలాంటి జబ్బులకైనా మందులను వాడుతున్నట్టైతే కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. మన వ్యాధిని బట్టి డాక్టర్ మనకు అవసరమైన మందులను సూచిస్తారు. ఎన్ని రోజులు కంటిన్యూగా వాడాలో కూడా చెప్తారు.


రెండు రోజులు వేసుకొని ..ఆపేయకండి..జస్ట్ కోర్సు కంప్లీట్ చెయ్యండి. అప్పుడే మీ ప్రాబ్లమ్ మళ్లీ రిపీట్ కాకుండా తగ్గుముఖం పడతాయి.


ట్యాబ్లెటను వాడిన తర్వాత నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ వంటి పుల్లని పండ్లను తినకూడదని డాక్టర్లు చెప్తారు. సిట్రస్ ఫుడ్స్ వల్ల మీకు నోట్లో ఎలా అయితే నీరు ఊరుతుందో...పొట్టలో అలా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ టాబ్లెట్స్ ...ఆ సిట్రస్ ఫుడ్స్ ప్రమాదం అవ్వచ్చు.


మందులు వేసుకున్న తర్వాత పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పాలు, పెరుగు, జున్నుతో పాటుగా ఇతర పాల ఉత్పత్తులు మానేయండి. పాల వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టాబ్లెట్స్ , ఆ గ్యాస్ మీకు వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మీ టాబ్లెట్స్ కోర్సు అయ్యే వరకు చీజ్, ప్రాసెస్ చేసిన మాంసాలు, కొన్ని పులియబెట్టిన ఆహారాలు వంటి టైరామిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఈ టైరామిన్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. చాలా తక్కువ కేసుల్లో ఆకు కూరలు కూడా తినకూడదు. ఎందుకంటే రక్తం గడ్డకట్టడానికి వేసే మందులు ఆకుకూరలకు అంత సరిపోదు. సో ఇవి కూడా మానేస్తే మంచిది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news life-style

Related Articles