Suicide Capsule: డాక్టర్ వింత సృష్టి.. నొప్పి లేని మరణాన్ని సృష్టించిన డాక్టర్ !


ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు.. ఈ మిషన్‌లోకి వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేసుకుని ఒక బటన్‌ నొక్కుకుంటారు. అంతే.. క్షణాల్లో నైట్రోజన్‌ గ్యాస్‌ రిలీజ్‌ అయి.. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి.


Published Sep 25, 2024 09:45:00 PM
postImages/2024-09-25/1727281177_Screenshot20240925214843.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు నొప్పి లేకుండా ఉంటే బాగుండనే అనుకుంటారు. నిజానికి ఆ నొప్పికి భయపడే చాలా మంది ఆత్మహత్యకు ప్రయత్నించరు కూడా. కాని నొప్పి లేని మిషన్ వస్తే ...కోపం వచ్చిన ప్రతి వాడు ఆ మిషన్ వాడుకొని చచ్చిపోతారు. కుదిరినంత వరకు కష్టాలు కామన్..మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యి బతకాలి అంతే. కాని కొన్ని కనిపెట్టే వాళ్లని మనం ఏం చెయ్యలేం కదా..ఓ మహానుభావనుడు ఓ స్పెషల్ మిషన్ ను తయారుచేశాడు. 


ఇది టెక్నాలజీ కాలం… కాదు కాదు.. మోడ్రన్‌ టెక్నాలజీ యుగం.. మనిషి తలచుకుంటే.. తయారు చేయలేనిది ఏదీ లేదు.. దాని వల్ల వచ్చే అనార్ధాలు వాళ్లకి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా ..కొత్తగా కనిపెట్టడం ..దాని వల్ల వాళ్లకి పేరు రావడం అంతే. స్విట్జర్లాండ్‌ డాక్టర్‌ తయారు చేసిన ఓ మిషన్‌ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆశ్చర్యమే కాదు.. ఒక విధంగా భయపెడుతోంది


ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు.. ఈ మిషన్‌లోకి వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేసుకుని ఒక బటన్‌ నొక్కుకుంటారు. అంతే.. క్షణాల్లో నైట్రోజన్‌ గ్యాస్‌ రిలీజ్‌ అయి.. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. మీకు ఆ విషయం తెలుసుకునే లోపే...రియలైజ్ అయ్యే లోపే ..చనిపోతారు. మీకు ఈ గ్యాస్ లో నిద్రపోవడానికి కూడా మెడిసిన్ ఉంటుంది. కాబట్టి మీరు లోపలికి వెళ్లి సెకన్స్ లోపే నిద్రపోవడం చనిపోవడం రెండు జరుగుతాయి. సో మెర్సీ కిల్లింగ్ అన్నమాట. ప్రభుత్వం నుంచి అనుమతికి వెయిట్ చేస్తున్నాడట. దొరుకుతుందో లేదో కూడా డౌటే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu doctors mercy-killing sucide technology

Related Articles