Solitary plant: ఒంటరి మొక్క కు.. తోడుకోసం ఏఐ సాయం ! 2024-06-24 15:47:57

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచంలో ఒంటరి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ మొక్కను  పునరుత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Ai) టున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇదే పెద్ద తలకాయనొప్పి. ఈ ఒంటరి మొక్కకు జంటను వెతికే పనిలో పడ్డారు.
మొక్కను పరిశీలించి ఇది మగ ( MALE TREE) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఈ అరుదైన మొక్క పేరు ఎన్సెఫాలార్టోస్‌ వూడీ. ఇది సైకాడ్‌ జాతికి చెందినది. వీటి గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.


సైకాడ్ జాతి చెట్లు( TREES) దు నుంచి భూమి మీద ఉన్నాయని వారు గుర్తించారు.  అయితే ఈ జాతి చెట్లు నీటిని చాలా ఎక్కువ  దాచుకుంటాయట.  సౌతాఫ్రికాలోని గోయె అటవీ ప్రాంతంలో ఈ మొక్కను సైంటిస్టులు గుర్తించారు. భూమి మీద ఇలాంటి మొక్కలు ఎక్కడా ఉన్నాయో అని ఏఐ సాయం తీసుకుంటున్నారు.  ఈ మొక్కను సహజపధ్ధతి ద్వారా వృధ్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. దీని వల్ల 10వేల ఎకరాల అడవిలో ఈ అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. మరో మొక్క కనిపిస్తే కనుక ఈ జాతి మొక్కలను బతింకించవచ్చు.


అంతరించి పోయే ప్రమాదం ఉన్న ఈ మొక్కను సహజ పద్దతి ద్వారా వృద్దిచేసే ఆలోచనలో ఉన్నారు. దీనికోసం 10 వేల ఎకరాల గోయే అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. మరో మొక్క కనిపిస్తే ఈ మొక్కలను బతించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే...ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కలుషిత నీరు కాని గాలి కాని ఉండదట. దాని కోసమైనా ఈ చెట్లను పెంచాలనే ఆలోచనలో పడ్డారు శాస్త్రవేత్తలు.