nail art: నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం ఉండాలంటే..ఇలా ట్రై చెయ్యండి !

నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చెయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.నిజానికి నెయిల్ ఆర్ట్స్ చాలా ఎక్స్ పెన్సివ్ . అలా అని ఎక్కువ రోజులు .


Published Sep 23, 2024 02:44:01 AM
postImages/2024-09-23/1727077322_depositphotos548255112stockphotonewyearleopardmanicureblack.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జస్ట్ పండుగలు , శుభకార్యాలయాలు ఏవైనా కాని ...తల నుంచి కాలి వరకు అన్ని సోకులు ఉన్నాయి. ఒళ్లంతా ఒక ఎత్తు సోకులు. గోళ్లు మాత్రం ప్రత్యేకమైన అలంకరణ. ఇఫ్పుడు వీటికి నెయిల్ ఆర్ట్  కు చాలా మంచి మంచి కోర్సులు చేస్తున్నారు. అయితే నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చెయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.నిజానికి నెయిల్ ఆర్ట్స్ చాలా ఎక్స్ పెన్సివ్ . అలా అని ఎక్కువ రోజులు .


*రోజువారీ పనులు చేసుకునే సమయంలో, కీబోర్డు మీద టైప్ చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు ఇలా పలు సందర్భాల్లో పొడవాటి గోళ్లు తొందరగా విరిగిపోయే అవకాశాలున్నాయి. సో లాంగ్ నెయిల్స్ పెట్టుకోకండి.


*మీకు కావలసినంత వరకే గోళ్ల పొడవును ఉంచుతూ ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


* నెయిల్ ఆర్ట్ కరక్ట్ గా ఉండాలంటే ..ముందు పెట్టుకున్న నెయిల్ పాలిష్ ను క్లియర్ చెయ్యాలి. గోళ్లను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొన్ని నిమిషాల పాటు ఉంచితే  ఎక్కువ శాతం నెయిల్ ఆర్ట్స్ ఎక్కువ రోజులుంటాయి.


* నిమ్మరసంలో 8 నుంచి 10 నిమిషాల పాటు ముంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గోళ్లు గట్టిపడటమే కాదు, గోళ్లు పసుపు రంగులోకి మారడం అనే సమస్యని దరి చేరనీయదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది చాలా సమస్యలకు ఈ చిట్కా చాలా హెల్ప్ అవుతుంది.
* మీ ఆత్రంతో ...ఎక్కువ శాతం ఎక్కువ కోటింగ్ వెయ్యకండి. అలా చేస్తే గోర్లు గట్టి పడి ...విరిగిపోతాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nail-art special-tips

Related Articles