Astrology: దరిద్రులు అవ్వడానికి ఇవే సాంకేతాలు! 2024-06-25 21:09:44

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. కాని మనం ఈ జనరేషన్ లో ఎవరు వినట్లేదు కాని ..చిన్న చిన్న పనులకు దూరం గా ఉంటే ఈ పేదరిక ఛాయలు దగ్గరకు రావు. అవేంటో చూద్దాం. 
* ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా పేదరికానికి ఒక కారణంగా పండితులు చెబుతున్నారు. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఉదయం లేట్ గా లేచే వారు లేజీ గా ఉంటారట.


* ఇతరుల ఆస్తులపై ( PROPERTIES) ఆశపడే వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేరని పండితులు చెబుతున్నారు. మనది కానిది మనం తీసుకుంటే మీకు సొంతం కావాల్సింది మీకు చెందకుండా పోతుంది.


* అలాగే అకారణంగా నిత్యం కోపం( ANGER)  ప్రదర్శించే వారు కూడా పేదరికం ( బారినపడతారని చెబుతున్నారు. 


* ఇక విరిగిన పాత్రల్లో భోజనం ( FOOD)చేసే వారిని కూడా పేదరికం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రతికూల ప్రభావం ఉంటుందని అంటున్నారు.


* మురికి బట్టలు( DIRTY CLOTHS)  వేసుకోకండి. దీనివల్ల ఆరోగ్యం నశిస్తుంది. ఇది కూడా ఓ రకమైన దరిద్రమే. కాబట్టి హ్యాపీ గా తినండి..చేతనైన సాయం చెయ్యండి. నీ వల్ల ఎవ్వరికి ఇబ్బంది రాకుండా వేరే వాళ్ల వల్ల నీ పొట్టకూటికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మీరే ధనవంతులు.