UPSC: యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎప్పుడు మొదలుపెట్టాలి ..?

దేశంలో అత్యున్నతమైన ఐఏఎస్( ias)  , ఐపీఎస్( ips)  ఉద్యోగాలకు  ఎంత పోటీ. అసలు ఢిల్లీ( delhi) , ముంబై( mumbai) హైదరాబాద్ , ఇలా పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనే లక్షల్లో విద్యార్ధులు కోచింగ్ సెంటర్స్ లో పడిగాపులు కాస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఎగ్జామ్‌కి సన్నద్ధం అవుతుంటారు. 
కొందరు గ్రాడ్యుయేషన్( graduation)  పూర్తయ్యాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే.. మరికొందరు ఎర్లీగానే మొదలు పెడతారు. యూపీఎస్సీ పరీక్షకు ఏజ్ లిమిట్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ, యూపీఎస్సీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి మన చేతిలో ఉన్న టైంలోనే యూపీఎస్సీ క్రాక్ చెయ్యాలి. సో జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి.

Published Jun 25, 2024 08:02:54 PM
postImages/2024-06-25/1719325974_UPSCstu.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో అత్యున్నతమైన ఐఏఎస్( ias)  , ఐపీఎస్( ips)  ఉద్యోగాలకు  ఎంత పోటీ. అసలు ఢిల్లీ( delhi) , ముంబై( mumbai)  , హైదరాబాద్ , ఇలా పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనే లక్షల్లో విద్యార్ధులు కోచింగ్ సెంటర్స్ లో పడిగాపులు కాస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఎగ్జామ్‌కి సన్నద్ధం అవుతుంటారు. 
కొందరు గ్రాడ్యుయేషన్( graduation)  పూర్తయ్యాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే.. మరికొందరు ఎర్లీగానే మొదలు పెడతారు. యూపీఎస్సీ పరీక్షకు ఏజ్ లిమిట్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ, యూపీఎస్సీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి మన చేతిలో ఉన్న టైంలోనే యూపీఎస్సీ క్రాక్ చెయ్యాలి. సో జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి.

ఫస్ట్ ...డిగ్రీ ( degree) మొదటి సంవత్సరంలో ఉండగానే ఎగ్జామ్‌కి సన్నద్ధం కావడం మొదలు పెట్టాలి. ఈ టైంలో కాని ఫ్రెండ్స్ , పార్టీస్ , ఫంక్షన్స్ అన్ని పక్కన పెట్టి గట్టిగా ప్రిపుర్ అయితే  మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోగా మీరు యూపీఎస్సీ కి మీరు సగం ప్రిపేర్ అయినట్టే. గట్టిగా కూర్చుంటే మరో ఏడాదిలో మీరు యూపీఎస్సీ క్రాక్ చేస్తారు.

18 నుంచి 23 ఏళ్ల మధ్య కాలంలో యూపీఎస్సీ ( upsc) ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎగ్జామ్ రాయడానికి కనీస అర్హత వయసు 21 సంవత్సరాలు. కాబట్టి, 18 ఏళ్లకే స్టార్ట్ చేసినా డిగ్రీ పూర్తవగానే నేరుగా ఎగ్జామ్ రాసే వీలుంటుంది. పైగా, ఈ వయసులో విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో టార్గెట్ ను ఎయిమ్ చేసే కెపాసిటీ వస్తుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా ఫాస్ట్ గా క్రాక్ చేస్తారు. మీ టైం మీ పెట్టుబడి. చదవండి...కష్టపడితే...యంగ్ ఆఫీసర్లుగా సెలక్ట్ అవ్వగలరు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu upsc

Related Articles