దేశంలో గంటకి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..? 

పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అలా చావు, పుట్టుకల మధ్య మనిషి జీవిస్తూ ఉంటాడు. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి పేదవాడైనా  ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అలా ప్రపంచ దేశాల్లో రోజుకు లక్షలాది మంది చనిపోతూ


Published Sep 23, 2024 11:52:46 AM
postImages/2024-09-23/1727072566_died.jpg

న్యూస్ లైన్ డెస్క్: పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అలా చావు, పుట్టుకల మధ్య మనిషి జీవిస్తూ ఉంటాడు. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి పేదవాడైనా  ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అలా ప్రపంచ దేశాల్లో రోజుకు లక్షలాది మంది చనిపోతూ ఉంటారు. ప్రపంచంలో గంటకి ఏ దేశంలో ఎంతమంది మరణిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 చైనా 1221 మంది మరణిస్తున్నారు

 ఇండియా 1069 మంది మరణిస్తున్నారు 

 యునైటెడ్ స్టేట్స్ 332 మంది మరణిస్తున్నారు.

 నైజీరియా 313 మంది మరణిస్తున్నారు.

 ఇండోనేషియా 238 మంది మరణిస్తున్నారు.

 రష్యా 198 మంది మరణిస్తున్నారు 

 పాకిస్తాన్ 181 మంది మరణిస్తున్నారు.

 జపాన్ 180 మంది మరణిస్తున్నారు.

 బ్రెజిల్ 167 మంది మరణిస్తున్నారు.

జర్మనీ 108 మంది మరణిస్తున్నారు.

 బంగ్లాదేశ్ 105 మంది మరణిస్తున్నారు.

 డిఆర్ కాంగో 14 మంది మరణిస్తున్నారు.

 మెక్సికో 99 మంది మరణిస్తున్నారు.

 ఇథియోపియా 88 మంది మరణిస్తున్నారు.

వియత్నం 78 మంది మరణిస్తున్నారు.

 ఈజిప్ట్ 78 మంది మరణిస్తున్నారు.

ఫిలిప్పీన్స్ 75 మంది మరణిస్తున్నారు.

 సౌత్ ఆఫ్రికా 74 మంది మరణిస్తున్నారు 

 ఇటలీ 72 మంది మరణిస్తున్నారు.

 ఉక్రెయిన్ 71 మంది మరణిస్తున్నారు.

 యునైటెడ్ కింగ్డమ్ 70 మంది మరణిస్తున్నారు.

 ఫ్రాన్స్ 70 మంది మరణిస్తున్నారు 
 
 థాయిలాండ్ 63 మంది మరణిస్తున్నారు 
 
మయన్మార్ 55 మంది మరణిస్తున్నారు.

 ఇరాన్ 51 మంది మరణిస్తున్నారు.

 టర్కీ 51 మంది మరణిస్తున్నారు. 

 స్పెయిన్ 50 మంది మరణిస్తున్నారు 

 పోలాండ్ 47 మంది మరణిస్తున్నారు.

 కెన్యా 46 మంది మరణిస్తున్నారు.

 టాంజానియా 43 మంది మరణిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line america india united-king-dom china -die-every-hour-

Related Articles