.జూనియర్ ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా, ఆయన నటించిన ఏదో ఒక యాడ్ టీవీ ఛానల్‌లో తరచుగా ప్రసారమవుతూనే ఉంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆర్ ఆర్ ఆర్ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2 సినిమాలో చేస్తున్న విషయం అందరికి తెలుసు. ఈ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. సినిమాలు , యాడ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.జూనియర్ ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా, ఆయన నటించిన ఏదో ఒక యాడ్ టీవీ ఛానల్‌లో తరచుగా ప్రసారమవుతూనే ఉంటుంది.
రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక కొత్త యాడ్ లో యాక్ట్ చేశారు. రెగ్యులర్ వస్తువులు ఆన్ లైన్ షాపింగ్ బిజినెస్ చేసే జెప్టో కోసం ఈ యాడ్ చేశారు. ఇందులో జెప్టో సూపర్ సేవర్ అండీ ...ధరలు చాలా తక్కువ ...ఓ సారి చూసేయండి అని చెప్పినట్లు వీడియోలో చూపించారు. అంతేకాదు....ఎన్టీఆర్ ఫ్రిడ్జ్ లో కూర్చొనిఎన్టీఆర్ ఫ్రిజ్‌లో కూర్చుని, వాషింగ్ మెషీన్‌లో ఉన్నట్లు కూడా సరదాగా చూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త యాడ్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ కొత్త యాడ్ జనాలకు తెగ నచ్చేసింది. తెగ వైరల్ చేసేస్తున్నారు.
Zepto Supersaver lo savings jathara inka modhalindi! pic.twitter.com/ZASSjLUOIh — Zepto (@ZeptoNow) March 7, 2025