చెన్నై: రూ.98,070; రూ.89,890; రూ.74,090, ముంబై: రూ.98,070; రూ.89,890; రూ.73,550; ఢిల్లీ: రూ.98,220. ఫ్యూఛర్ లో బంగారం ధర మరింత తగ్గుతుందని ప్రజల నమ్మకం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గత రెండు రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు మే 26 వ తేదీ సోమవారం దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ. 24 క్యారట్ల ధర 98,070 గా ఉండగా ..10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,890 పలుకుతుంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర రూ. 73,555గా ఉంది. కిలో వెండి ధర రూ. 99, 800గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 29,930పలుకుతోంది.
చెన్నై: రూ.98,070; రూ.89,890; రూ.74,090, ముంబై: రూ.98,070; రూ.89,890; రూ.73,550; ఢిల్లీ: రూ.98,220. ఫ్యూఛర్ లో బంగారం ధర మరింత తగ్గుతుందని ప్రజల నమ్మకం. దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,200 ఉండగా, సోమవారం నాటికి రూ.460 తగ్గి రూ.98,740కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.1,00,600 ఉండగా, సోమవారం నాటికి రూ.111 తగ్గి రూ.1,00,489గానే ఉంది.