Union budget: అతిథులు, మాజీలకే అన్ని కోట్లా?

అతిథులు, మాజీ ప్రభుత్వ ప్రతినిధులకు కేంద్ర బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇచ్చారు. రూ.1249 కోట్లు ఇందుకు గానూ కేంద్రం కేటాయింపులు చేసింది.


Published Jul 23, 2024 10:01:54 PM
postImages/2024-07-24/1721790065_IMG20240724082314640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర మంత్రులు, పీఎంఓ, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగులు మొదలైన వారి జీతభత్యాల కోసం బడ్జెట్లో కేంద్రం ₹1249 కోట్లు కేటాయించింది.

మాజీ గవర్నర్లు, విదేశీ అతిథుల ఆతిథ్యానికి సంబంధించిన ఖర్చులనూ ఈ మొత్తంలోనే పొందుపర్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2023 బడ్జెట్లో కేవలం మంత్రి మండలి ఖర్చుల కోసమే ₹1289.28 కోట్లు కేటాయించింది.

newsline-whatsapp-channel
Tags : centralgovernment pm-modi latest-news centralbudget nirmalasitharaman unionbudget

Related Articles