Koti maternity hospital: ఆశా వర్కర్ల ఆందోళన

ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 


Published Jul 30, 2024 05:14:10 AM
postImages/2024-07-30/1722334441_modi20240730T154126.398.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆశా వర్కర్ల మంగళవారం పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టారు.

ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ భైఠయించి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy news-line newslinetelugu hyderabad congress telanganam cm-revanth-reddy congress-government ashaworkers

Related Articles