70 నేషనల్ ఫిల్మ్ అవార్డులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పలు సినిమాలకు అవార్డుల పంట పండింది.
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్- దీపక్ దువా(హిందీ)
బెస్ట్ బుక్ ఇన్ సినిమా- కుమార్ కిషోర్ (ద అల్టిమేట్ బయోగ్రఫీ-ఇంగ్లీష్), ఆథర్ అనిరుద్ధ భట్టాచార్జి& పార్వతి ధార్, పబ్లిషర్ హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్
నాన్ ఫీచర్ ఫిల్మ్స్(ప్రత్యేకంగా పొందుపరిచినవి)- బీర్‌బులా ‘విచ్ టు పద్మశ్రీ’(అస్సామీ), హరిగిలా-ద గ్రేటర్ అడ్జంటాంట్ స్టోర్క్
ఉత్తమ స్క్రిప్ట్- మనో నో వేర్(కౌశిక్ సర్కార్)
ఉత్తమ వాయిస్ ఓవర్- ముర్ముర్స్ ఆఫ్ ద జంగిల్ (సుమంత్ శిందే)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- ఫర్సత్ (విశాల్ భరద్వాజ్)
బెస్ట్ ఎడిటర్- మధ్యాంతర(సురేశ్ యుఆర్‌ఎస్)
బెస్ట్ సౌండ్ డిజైన్- యాన్ (మానస్ చౌదరి)
బెస్ట్ తెలుగు మూవీ- కార్తికేయ2
బెస్ట్ కన్నడ మూవీ- కేజీఎఫ్ 2
బెస్ట్ హిందీ మూవీ- గుల్ మొహర్
ఉత్తమ నటి- నిత్యామేనన్(తమిళ్), మానసి పరేఖ్(గుజరాతి)
ఉత్తమ నటుడు- రిషభ్ శెట్టి(కన్నడ)
బెస్ట్ డైరెక్టర్- సూరజ్ ఆర్.బర్జాత్య(హిందీ)
బెస్ట్ ఏవీజీసీ మూవీ- బ్రహ్మాస్త్ర పార్ట్ 1(హిందీ)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్- కచ్ ఎక్స్‌ప్రెస్(గుజరాతి)
బెస్ట్ పాపులర్ చిత్రం- కాంతార(కన్నడ)
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్- ప్రమోద్‌కుమార్(ఫౌజా)
బెస్ట్ ఫీచర్ మూవీ- ఆట్టం(మలయాళం)
బెస్ట్ సినిమాటోగ్రఫీ- సిద్ధార్థ్ దివాన్ ( మోనో నో వేర్)
బెస్ట్ డైరెక్టర్- మిరియం చాందీ మేనచెర్రీ(ద షాడో)
బెస్ట్ షార్ట్‌ఫిల్మ్- జున్యోటా
బెస్ట్ యానిమేషన్ మూవీ- ఎ కోకోనట్ ట్రీ
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- ఆన్ ద బ్రింక్ సీజన్ 2- ఘారియల్(ఇంగ్లీష్)
బెస్ట్ డాక్యుమెంటరీ- మర్మర్స్ ఆఫ్ ద జంగిల్ (మరాఠీ)
ఉత్తమ సాంస్కృతిక మూవీ- రంగ విభోగో(కన్నడ), వర్స(మరాఠీ)
బెస్ట్ బయోగ్రఫీ- ఆనఖి ఏక్ మొహంజదారో(మరాఠీ)
బెస్ట్ డెబ్యూ మూవీ డైరెక్టర్- బాస్తి దినేశ్ షెనోయ్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్- ఆయేనో(హిందీ/ఉర్దూ)
బెస్ట్ మూవీ స్పెషల్ మెన్షన్- కాధికన్(మలయాళం)
బెస్ట్ టివా మూవీ- సికాయ్‌సల్
బెస్ట్ తమిళ మూవీ- పొన్నియన్ సెల్వన్ పార్ట్-1
బెస్ట్ పంజాబీ మూవీ- బాఘి ది ఢీ
బెస్ట్ ఒడియా మూవీ- డామన్
బెస్ట్ మలయాళ ఫిల్మ్- సౌదీ వెళ్లక్క
బెస్ట్ మరాఠీ ఫిల్మ్- వాల్వీ
బెస్ట్ బెంగాలీ మూవీ- కబేరి అంతర్ధాన్
బెస్ట్ అస్సామీ మూవీ- ఎముథి పుథి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్- కేజీఎఫ్-2(కన్నడ)
బెస్ట్ కొరియోగ్రఫీ- జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్(తమిళ్)
బెస్ట్ లిరిక్స్- నౌషద్ సదర్‌ఖాన్ (ఫౌజా)
బెస్ట్ మేకప్- సోమనాథ్ కుందు (అపరాజితో)
బెస్ట్ కాస్టూమ్ డిజైనర్-: నికి జోషి(కచ్ ఎక్స్‌ప్రెస్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్- ఆనంద ఆద్య (అపరాజితో)
బెస్ట్ ఎడిటింగ్- మహేశ్ భువనేంద్(ఆట్టం)
బెస్ట్ సౌండ్ డిజైన్- ఆనంద్ కృష్ణమూర్తి(పొన్నియన్ సెల్వన్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్- ఆనంద్ ఏకర్షి(ఆట్టం)
బెస్ట్ సినిమాటోగ్రఫీ- రవి వర్మన్(పొన్నియన్ సెల్వన్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- బాంబే జయశ్రీ( సౌదీ వెళ్లాక్క
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- అరిజిత్ సింగ్(బ్రహ్మాస్త్ర)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- శ్రీపథ్(మలికాప్పురం)
ఉత్తమ సహాయనటి- నీనా గుప్త(ఉంచాయ్)
ఉత్తమ సహాయనటుడు- పావన్ రాజ్ మల్హోత్ర(ఫౌజా)