Mla: తుమ్మిళ్ల లిఫ్ట్ కెనాల్ వద్ద ఉద్రిక్తత

తుమ్మిళ్ల లిఫ్ట్ కెనాల్ నీటి విడుదల కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.


Published Aug 06, 2024 02:44:58 PM
postImages/2024-08-06/1722935698_mlathu.PNG

న్యూస్ లైన్ డెస్క్: తుమ్మిళ్ల లిఫ్ట్ కెనాల్ నీటి విడుదల కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడిని అధికారులు ఆహ్వానించలేదు. దీంతో తీరా వచ్చిన తర్వాత ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కుమార్ వచ్చే వరకు ఆగాలని అధికారులు తెలిపారు. కాగా, తన కోసం ఎందుకు ఆగాలని ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. అయితే తానులేకుండా విడుదల చేశారని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ గేట్లు మూసేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేను, వారి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress water

Related Articles