దేశవ్యాప్తంగా ఈ సేవలపై మండిపడుతున్నారు. ప్రతి వారం ఇదే సమస్య ఎందుకు తలెత్తుందని వాపోయారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెల్లారితే ..యూపీఐ పేమెంట్స్ లేకపోతే అసలు పని జరగదు. క్యాష్ లేకుండా అయినా బయటకు వెళ్తున్నారు కాని యూపీఐ సేవలు లేకుండా ఉండడం లేదు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఎదురైనట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఈ సేవలపై మండిపడుతున్నారు. ప్రతి వారం ఇదే సమస్య ఎందుకు తలెత్తుందని వాపోయారు.
దీనిపై సదరు సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రీస్టోరీ యూపీఐ సర్వీసెస్ పేరుతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.మోదీ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత భారతదేశంలో డిజిటల్ లావాదేవీల హవా పెరిగింది. అయితే యూపీఐ సేవలు అరగంట ఆగిపోయినా ..దేశంలో కోట్లలో ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి.