Naga Chaitanya : సమంతా అక్కే ఈ శోభిత అని మీకు తెలుసా?

శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్యకు ఈరోజు ఉదయ నిశ్చితార్థం చేసుకున్నట్టు నాగార్జున ప్రకటించిన విషయమూ తెలిసిందే. అయితే..  శోభితా ధూళిపాళ్ల సమంతాకు అక్క అనే విషయం మనలో చాలామందికి తెలియదు.


Published Aug 08, 2024 07:46:09 AM
postImages/2024-08-08/1723119967_shobithaDhulipalla.jpg

న్యూస్ లైన్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య.. సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొంతకాలానికే ఆమెతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్యకు ఈరోజు ఉదయ నిశ్చితార్థం చేసుకున్నట్టు నాగార్జున ప్రకటించిన విషయమూ తెలిసిందే. అయితే..  శోభితా ధూళిపాళ్ల సమంతాకు అక్క అనే విషయం మనలో చాలామందికి తెలియదు.

శోభిత 2013లో జరిగిన అందాల పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలచుకుంది. తెనాలిలో పుట్టిన శోభిత తండ్రి నేవీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. మోడలింగ్ చేస్తూ.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి సినిమా అవకాశాలతో తన టాలెంట్ నిరూపించుకుంది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. కొంత కాలం కిందటే శోభిత కంటే ముందే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె పేరే.. సమంతా ధూళిపాళ్ల. సమంతా ప్రేమ పెళ్లి సందర్భంగా తీసిన ఫొటోలో శోభిత కూడా అందంగా అలంకరించుకొని ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

newsline-whatsapp-channel
Tags : nagarjuna marraige movie-news samantha nagachaitanya latest-news news-updates

Related Articles