శుక్రవారం ఈ ధర 66490 గా ఉండేది.మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ. 72,640కి చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాము బంగారం ధర 24 క్యారట్ల బంగారం 7264 గా ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో పసిడి నిన్న బాగా తగ్గాయి. ఈ రోజు మరింత తగ్గాయి. పసిడి ధరలు రోజుకు ఒకలా ఉంటాయి. ఈ రోజు మార్కెట్ ధరను బట్ట పసిడి ధర గ్రాము మీద పద రూపాయిలు తగ్గింది. ఇప్పుడు 10గ్రాముల పసిడి ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,590కి చేరింది. శుక్రవారం ఈ ధర 66490 గా ఉండేది.మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ. 72,640కి చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాము బంగారం ధర 24 క్యారట్ల బంగారం 7264 గా ఉంది.
*దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,790గా ఉంది.
* కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 72,640గా ఉంది.
*బెంగుళూరు, చెన్నై, కేరళలో ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి.
* చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,640గాను ఉంది.
*హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా నమోదైంది.విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఇదే రేట్లు.
ఇక వెండి ధర కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 86,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 86,700గా ఉండేది. ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర రూ. 25,680గా ఉంది.