జనాలు ఎగబడి చూస్తున్నారు.ఓటీటీలో అన్ని భాషల సినిమాలకు మంచి ప్లేస్ దక్కుతుంది. సూపర్ డూపర్ హిట్టు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య సౌత్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. అయితే తెలుగు సినిమాలే కాదు ఏ బాష లో కొత్త కాన్సప్ట్ వచ్చినా ,..జనాలు ఎగబడి చూస్తున్నారు.ఓటీటీలో అన్ని భాషల సినిమాలకు మంచి ప్లేస్ దక్కుతుంది. సూపర్ డూపర్ హిట్టు అయినా ..చాలా వరకు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెలకే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కాని రిలీజ్ అయిన పది. పదిహేను రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తే మాత్రం షాకింగ్ గానే ఉంటుంది. అలా షాకింగ్ గా ఓటీటీలోకి వచ్చేసిన సినిమా "జామా" ..థియేటర్ లో కనీసం వారం రోజుల్లోనే థియేటర్స్ లో ఆడలేదు.
‘జామా’. అనే సినిమా ...పరి ఎలవజగన్ దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించాడు. డైరక్టర్ , హీరో గా ఇదే తొలి సినిమా . ఆగష్టు 2 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. కథ, నటన , స్క్రీన్ ప్లే ఇలా అన్ని విధాలుగా చాలా బాగుంది . కాని డబ్బులు రాలేదు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సినిమా మాత్రం తమిళ్ లో అందుబాటుో ఉంది.
ఈ సినిమా అంతా కూడా ప్రాచీనమైన జానపద కళ తేరుకూత్తు నేపథ్యంలో కొనసాగుతూ ఉంటుంది. కళ్యాణం అనే వ్యక్తి తండ్రి ఈ తేరుకూత్తు కళలో ఆరితేరి ఉంటాడు,ఈ గ్రూప్ లో సభ్యలు ఎక్కు వరామచంద్ర నాటక సభలో జాయిన్ అయ్యి.. ఆ గ్రూప్ సభ్యులు వేసే నాటకాల్లో ఆడవేషాలు వేస్తుంటాడు. అతని మాట , నడక తీరు మొత్తం అన్నీ మారిపోతాయి. ఆ తర్వాత ఏమైంది? అతను తండ్రి అనుకున్న కళను సాధిస్తాడా లేదా ? అనేది మిగిలిన కథ.