Samantha:సమంత ప్రెగ్నెంట్..ఈ పోస్ట్ చూస్తే షాకే.?

సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ  దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి


Published Jul 27, 2024 11:38:57 PM
postImages/2024-07-28/1722141526_samantha23.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ  దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.  అలాంటి సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట  అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

విడాకులకు అసలు ఏం కారణమనేది ఇప్పటివరకు తెలియదు. అలా సమంత విడాకుల తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్న తరుణంలో మయోసైటీస్ వ్యాధి భారిన పడింది. దీనికి విదేశాల్లో చికిత్స తీసుకొని ఈ మధ్యకాలంలోనే కోలుకొని మళ్లీ సినిమాల బాట పట్టింది.  అలాంటి సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు  యాక్టివ్ గానే ఉంటుంది. కేవలం తనకు సంబంధించిన ఫోటోలే కాకుండా సినిమాలకు సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

https://www.instagram.com/p/C97JpCKS77g/?igsh=OTluNzRlbm56YmRl

ఆమె ఫోటోలను చూసిన చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతూ ఉంటారు.  అలా సమంత ప్రస్తుతం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ఫోటో సడన్ గా చూస్తే మాత్రం సమంత ప్రెగ్నెంట్ కిట్టుతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది చూసిన చాలా మంది సమంత ప్రెగ్నెంట్ అయిందా ఏంటి అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఆ ఫోటోను పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే  అందులో find honey on  01/08 అని రాసి ఉంది.

దీన్ని సడన్ గా చూసినటువంటి చాలామంది సమంత అభిమానులు  సమంత ప్రెగ్నెంట్ అయిందంటూ రకరకాల కామెంట్లు పెట్టారు. ఇక మరికొందరు ప్రెగ్నెంట్ కిట్టు లాగా ఉంది, ఈ సమయంలో ఆమె ఇలా చూపించడం ఏంటి అంటూ కామెంట్లు పెట్టారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్ ఓపెన్ చేసి క్లియర్ గా చూస్తే మాత్రం అందులో  find honey on అని ఉన్నది.

newsline-whatsapp-channel
Tags : news-line samantha nagachaitanya pragnancy am-mayachesave

Related Articles